Learn Animation in 2 Hours | రెండు గంటల్లో ఆనిమేషన్ నేర్చుకోండి

హలో ఫ్రెండ్స్,
ఈ  "రెండు గంటల్లో ఆనిమేషన్ నేర్చుకోండి" ఏంటి ? అని ఆలోచిస్తున్నారా ! మీరు చదివింది నిజమే !
నిజానికి ఈ ఆలోచన రావడానికి కారణం "తెలుగు కంప్యూటర్ వరల్డ్" యూ ట్యూబ్ చానెల్ లో చాలా మంది నన్ను ఎప్పుడు అడిగే ఒక ప్రశ్న. అదేంటంటే : "YouTube ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?"




నా సమాదానం :

  1. ఒక Gmail అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. 
  2. దాని ద్వారా YouTube లో login అవ్వాలి. 
  3. YouTube లో ఒక చానెల్ క్రియేట్ చేసుకోవాలి. 
  4. YouTube లో వీడియోలు Upload చేయాలి. 
  5. Monetize చేయడం కోసం గూగుల్ Adsense అకౌంట్ క్రియేట్ చేసి లింక్ చేస్తే చాలు. 
అంతే, ఈ పని Gmail అకౌంట్ ఉన్న ఏ వ్యక్తి అయిన చేయవచ్చు.

అప్పుడు వారు నాతో ఇదంతా మాకు తెలుసు సర్ అన్నారు. మరి ఇంకేం కావాలి ? అని అడిగాను నేను. అప్పుడు 
వారి సమాదానం (నిజానికి ప్రశ్న) :
  • అసలు వీడియో ఎలా తయారు చేయాలి ?
  • మాకు ట్రైనింగ్ ఇస్తారా ? 
  • మేము ఏ ఇన్స్టిట్యూట్ లో ఇది నేర్చుకోవాలి ?
  • తక్కువ ఫీజు లో ఎక్కడ నేర్పిస్తారు ?
ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఒక వ్యక్తి "సర్ త్వరగా నేర్చుకుని అద్భుతం అనేలా వీడియో మేకింగ్ చేయలేమా ?" అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాదానం చెప్పేందుకు చాలా పరిశోధన చేయవలసి వచ్చింది. 
మొత్తానికి సమాదానం తో మీ ముందు ఉన్నాను. 
అదే రెండు గంటల్లో ఆనిమేషన్ నేర్చుకోండి - షార్ట్ టర్మ్ ఆనిమేషన్ కోర్స్ 
అయితే మీరు నేర్చుకోవాలంటే కొంత ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 
వివరాలు :
  • అంశం      : ఆనిమేషన్
  • సమయం : 2 గంటలు 
  • ఫీజు         : రూ.  1500/-
  • అర్హులు    : YouTube లో  సంపాదించే వారు  

ముందు  ఈ వీడియోలు చూడండి :




ఫీజు బ్యాంకు ఎకౌంటు లో జమచేసి మాకు కాల్ చేయండి. మేము కన్ఫర్మేషన్ మెసేజ్ పంపిస్తాము. 
అప్పుడు మీ వివరాలు మాకు ఈమెయిలు చేయండి. 
మా మొబైల్ నం : 9502353850. 
మా ఈమెయిలు : telugucomputerworld@gmail.com



EmoticonEmoticon